సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయం: SI

సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయం: SI

NZB: సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయమని నిజామాబాద్ 3వ టౌన్ SI హరిబాబు అన్నారు. నగరంలోని నాందేవ్ వాడాలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ నాగోళ్ల లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్, ఇంజనీర్ గంగాధర్, నాగభూషణం, సతీష్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.