విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు శిక్షణ

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు శిక్షణ

BDK: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు IELTS ఉచిత శిక్షణను ఇస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెంబర్‌లను 9441931359, 9652161850,  WWW.tgbcstudycircle-cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.