నల్ల బెల్లం తరలిస్తున్న వాహనం పట్టివేత.!

నల్ల బెల్లం తరలిస్తున్న వాహనం పట్టివేత.!

MHBD: బీదర్ నుంచి మహబూబాబాద్‌కు నల్ల బెల్లం తరలిస్తున్న బొలెరో పికప్‌ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. తనిఖీల్లో 10 క్వింటాళ్ల నల్ల బెల్లం, 50 కిలోల పట్టి, 10 లీటర్ల సారాయి పానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నవీన్, సురేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.