కంటి చూపుపై డాక్టర్ బాల ప్రత్యూష కీలక సూచనలు

కంటి చూపుపై డాక్టర్ బాల ప్రత్యూష కీలక సూచనలు

E.G: దైనందిన జీవితంలో కంటి చూపు కీలకమని, కంటి దోషాలను అశ్రద్ధ చేయరాదని ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ బాల ప్రత్యూష ఆదివారం తెలిపారు. కాకినాడ రూరల్ బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కంటి శుక్లం ఏర్పడితే శస్త్రచికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదని తెలిపారు.