శ్రీవారి సేవలో శుభం చిత్రబృందం

శ్రీవారి సేవలో శుభం  చిత్రబృందం

చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని శుభం చిత్రబృందం సభ్యులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత రుత్ ప్రభూ, కథానాయకులు చరణ్ ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్ర కథానాయికలు శాలిని, శ్రీయ, శ్రావణిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.