VIDEO: పోస్టుమార్టంకు మృతదేహాలు ఏర్పాట్లు

VIDEO: పోస్టుమార్టంకు మృతదేహాలు ఏర్పాట్లు

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధితుల మృతదేహాలను శనివారం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ షాన్‌మోహన్, SP బిందు మాధవ్ ఆదేశాలతో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.