VIDEO: కుషాయిగూడలో విద్యుత్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్
MDCL: కుషాయిగూడలో ఏఈ రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ తీగలకు తగిలేలా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఏఈ కోరారు.