VIDEO: 'భారీ వర్షాలకు చిక్కుకున్న ఆరుగురిని కాపాడిన సిబ్బంది'

ADB: గుడిహత్నూర్ మండలంలో కురిసిన ఎడతెరిపి వర్షాలకు సీతాగొంది జాతీయ రహదారి వద్ద ఉన్న గాయక్వాడ్ గణేష్ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహాజన్ డీడీఆర్ఎఫ్, రెస్క్యూ టీంతో కలిసి బాధితులను సురక్షితంగా బయటకు తీసినట్లు వెల్లడించారు. అనంతరం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.