బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
BDK: సమితి సింగారం గ్రామపంచాయతీ ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రచార సభ్యులను ప్రచార వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దాడి ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసి గంట అవుతున్న దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకపోవడంతో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన పార్టీ సభ్యులు అనుచరుగనం తో మణుగూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.