దేవరకద్ర ఘోర ప్రమాదం.. ఘటనా స్థలిలో ఎస్పీ
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొమిరెడ్డిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ఆర్టీసీ బస్సు-లారీ ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఘటన వివరాలను ఎస్పీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్సైలు ఉన్నారు.