పరిశ్రమ ముందు కార్మికుల నిరసన

పరిశ్రమ ముందు కార్మికుల నిరసన

SRD: తొలగించిన కార్మికులను వెంటనే వీధిలోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పాశమైలారంలోని బిస్లరీ పరిశ్రమ ముందు మోకాళ్ళపై నిలబడి మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ.. కార్మికులను అన్యాయంగా తొలగించడం సరికాదని చెప్పారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.