పట్టణంలో వైభవంగా మేడే వేడుకలు

పట్టణంలో వైభవంగా మేడే వేడుకలు

NDL: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మేడే వేడుకలు గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు సీపీఐ నాయకులు కార్యకర్తలు కలిసి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మా బునిసా, సీపీఐ జిల్లా కార్యదర్శి రంగం నాయుడు కలిసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పతాకాన్ని వారు ఆవిష్కరించారు.