VIDEO: వేసవికాలంలో దొరికే గుబ్బ కాయలు తిన్నారా..?

VIDEO: వేసవికాలంలో దొరికే గుబ్బ కాయలు తిన్నారా..?

NLR: వేసవికాలం వచ్చిందంటే విడవలూరు మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక యువత, చిన్న పిల్లలందరూ గుబ్బకాయలు(సీమ చింతకాయలు) కోసం తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు అస్సలు కనిపించడం లేదు. ఇవి తినడం కోసం పొడవాటి కర్ర పట్టుకుని చిన్నపిల్లలందరూ ఇవి కోసుకొని తింటూ ఉంటారు. వేసవికాలంలో మాత్రమే ఇవి మనకు కనిపించడం జరుగుతుంది.