తెలంగాణ జాగృతి అధ్యక్షుడిగా వెంకటేష్

PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఎల్. వెంకటేష్‌ను సింగరేణి జాగృతి అధ్యక్షుడిగా నియమించినట్లు జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులను ఆమె ప్రకటించారు. సింగరేణి వ్యాప్తంగా గత కొంతకాలం నుంచి చురుకుగా పనిచేస్తున్న వెంకటేష్‌ను నియమించడంతో శుభాకాంక్షలు తెలిపారు.