ఉద్యోగులు సైన్యంలో చేరాల్సిందే: రష్యా

ఉద్యోగులు సైన్యంలో చేరాల్సిందే: రష్యా

ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల భారీగా సైనికులను కోల్పోయిన రష్యా, ఇప్పుడు కొత్తవారిని చేర్చుకునేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను బట్టి అభ్యర్థులను సైనిక సేవలకు నామినేట్ చేయాలని కంపెనీలకు ర్యాజాన్ గవర్నర్ నోటీసులు పంపారు. ఈ ఆదేశాలు పాటించని కంపెనీలపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.