అల్లూరు మండలంలో ఆధార్ క్యాంపులు

అల్లూరు మండలంలో ఆధార్ క్యాంపులు

NLR: అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఐదో తేదీ నుంచి 15 తేదీ వరకు నిర్వహించే ఆధార్ క్యాంపుల వివరాలు: ☞ 5న తూర్పు గోగులపల్లి సచివాలయం ☞ 6న పురిని సచివాలయం ☞ 7న వెస్ట్ గోగులపల్లి గ్రామపంచాయతీ ☞ 8న పురిని గ్రామ సచివాలయం ☞ 12, 13 నార్త్ ఆములూరు గ్రామపంచాయతీ ☞ 14న బీరంగుంట గ్రామపంచాయతీ ☞15న బట్రకాగొల్లు నిర్వహించడం జరుగుతుందన్నారు.