పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ

VZM: నూతనంగా గోవా రాష్ట్ర గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులైన సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం ఉత్తరాంద్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాకి అత్యున్నత గవర్నర్ పదవి ఇచ్చినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.