త్వరలో ఈ ప్రాంతాల్లో HMDA ఓపెన్ ప్లాట్ల విక్రయం..!

త్వరలో ఈ ప్రాంతాల్లో HMDA ఓపెన్ ప్లాట్ల విక్రయం..!

మేడ్చల్: HMDA త్వరలోనే తుర్కయంజాల, బాచుపల్లి ప్రాంతాల్లో 82 ప్లాట్లను విక్రయించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఆ తర్వాత మిగతా స్థలాలు అమ్మనున్నారు. బాచుపల్లి పరిధిలో 70 ప్లాట్లు, తుర్కయంజాల పరిధిలో 12 ప్లాట్లు ఉన్నాయి. దశలవారీగా బైరామల్ గూడ, కోకాపేట, చందానగర్, బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, పూప్పాల గూడ ప్లాట్లను సైతం HMDA విక్రయించనుంది.