జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

ASF: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధలు, గర్భిణిలు ఎండ ఎక్కువుగా సమయంలో నీళ్లు అధికంగా తీసుకోవాలన్నారు. మరో 2-3 రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించారు.