iBomma రవి అరెస్టుపై నేడు సజ్జనార్ ప్రెస్‌మీట్
HYD: iBomma రవి అరెస్టుపై నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరు కానున్నారు. iBomma వెబ్‌సైట్‌ను నడుపుతూ, క్రికెట్ బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించిన రవిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.