ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి
SRD: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాపవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్సై లకు ఆదేశించారు. ఏలాంటి సమస్యలు ఉన్న నేరుగా సోమవారం తనకు ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు ఆయన తెలిపారు.