కప్పు గెలవకపోతే విడాకులు ఇస్తా: RCB అభిమాని

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 17 సీజన్‌లు ముగిసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. అయితే ఈసారి మాత్రం కప్ గెలుస్తుందని ఆర్సీబీ అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సీజన్‌లో బెంగుళూర్ జట్టు కప్పు గెలవకపోతే తన భార్యకు విడాకులు ఇస్తానని సంచలన ప్రకటన చేశాడు.