VIDEO: కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

VIDEO: కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

SDPT: కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఇవాళ భక్తులతో కిక్కిరిసిపోయింది. గతవారమే అగ్నిగుండాల వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ, మల్లన్న దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనసంద్రంగా మారింది. భక్తులు గంగిరేణి చెట్టు వద్ద, ముఖమండపంలో పట్నాలు వేసి, బోనాలు తీసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.