సాగునీటి సరఫరాకు ప్రాధాన్యం: కలెక్టర్

సాగునీటి సరఫరాకు ప్రాధాన్యం: కలెక్టర్

SKLM: రానున్న ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరా, విత్తనాల పంపిణీని సన్నద్ధం చేసే అంశాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందించాలని, సాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.