నిజాంపల్లి గ్రామ సర్పంచ్‌గా సునీత-రవీందర్
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నండ్రె సునీత-రవీందర్ అధిక మెజారిటీతో నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. మొదటి సారి సర్పంచ్ బరిలో దిగిన.. అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.