ఈ దేశాల్లో బల్లులు అసలు కనిపించవు!
మన దేశంలో ప్రతి ఇంట్లో బల్లులు కనిపిస్తుంటాయి. అవి హాని చేయకపోయినా వాటిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి చిట్కాలు పాటిస్తుంటారు. అయితే బల్లులు లేని దేశాలు కూడా ఉన్నాయి. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, అంటార్కిటికా, న్యూజిలాండ్‌లో బల్లులు అసలు కనిపించవు. అక్కడి వాతావరణం, పరిసరాల కారణంగా ఆయా దేశాల్లో బల్లులు, పాములు వంటి జీవులు జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు.