ఘనంగా శ్రీ కృష్ణాష్టమి అవతార మహోత్సవం

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి అవతార మహోత్సవం

SRD: మండల కేంద్రమైన కంగ్టి రామాలయంలో శ్రీ కృష్ణాష్టమి అవతార మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. గురువర్యులు గోపాల్ మహారాజ్ శాస్త్రి ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించి, ఆ భగవంతుడే దివ్య స్వరూప అవతార ఉత్సవాన్ని జరుపుకున్నారన్నారు. అంతకు ముందు గురువర్యులు శ్రీకృష్ణుడి జన్మ అవతారంపై దివ్య ప్రవచనం చేశారు.