పని చేసిన కంపెనీలోనే దొంగతనం.. 11మంది నిందితుల అరెస్ట్

పని చేసిన కంపెనీలోనే దొంగతనం.. 11మంది నిందితుల అరెస్ట్

సిద్దిపేటలోని మెగా కంపెనీలో ఇనుప పైపులు చోరికి గురైన ఘటనలో మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులతో పాటు వారికి సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి రూ.40 లక్షల విలువైన 60 టన్నుల ఇనుప పైపులు, రూ.3.95 లక్షల నగదు,రూ.3.95 లక్షల నగదు,బొలెరో వాహనం, రెండు లారీలు స్వాధీనం చేసుకున్నామని ACP రవీందర్ రెడ్డి తెలిపారు.