నీరు నిలిచే ప్రాంతాల్లో క్యాచ్ పిట్స్ నిర్మాణం

HYD: వరదల నివారణకు అనేక చోట్ల రహదారుల వెంబడి భారీ సంపులు నిర్మించిన GHMC ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించిన అధికారులు.. గచ్చిబౌలి సహా అనేక చోట్ల క్యాచ్ పిట్స్ నిర్మాణం చేపడుతుంది. భారీ వరదలు వచ్చినపుడు, రోడ్డుపై నీరు నిల్వకుండా డైరెక్ట్ ఈ క్యాచ్ పిట్ నీటిని కలెక్ట్ చేస్తుందన్నారు.