కరకగూడెంలో ఆదిపత్యం చాటుకున్న బీఆర్ఎస్
BDK: కొత్తగూడెం నియోజకవర్గం కరకగూడెం పంచాయతీలో ఇవాళ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం చాటుకుంది. వార్డ్-1: పోలెబోయిన కార్తీక్, వార్డ్-2: పోలెబోయిన సతీష్, వార్డ్-3: పోలెబోయిన రాము, వార్డ్-4: కొప్పు క్రాంతి గెలుపొందారు. కాగా, పూర్తి ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి.