వీధి వ్యాపారులకు రుణమేళా
JGL: మెట్పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వీధి వ్యాపారుల కోసం మెగా రుణ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, డీఎంసీ సునీత, టీఎంసీ సోమిడి శివ కుమార్, సీవో జ్యోతి, బ్యాంక్ అధికారులు, రిసోర్స్ పర్సన్‌లు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు. బ్యాంకుల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసం, వీధి వ్యాపారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.