VIDEO: శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

VIDEO: శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో P. శాంతిలక్ష్మి బృందం అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.