అప్రమత్తతతోనే క్యాన్సర్ అదుపు: ఎమ్మెల్యే

అప్రమత్తతతోనే క్యాన్సర్ అదుపు: ఎమ్మెల్యే

KNR: క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదని, ముందస్తు పరీక్షల ద్వారా దీన్ని అధిగమించవచ్చని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలోని ఆల్ఫ్రెడ్ నోబెల్ పాఠశాలలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో 'మహిళ ఆరోగ్యం- క్యాన్సర్ స్క్రీనింగ్' పేరిట నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.