అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కు ఘన సత్కారం

అన్నమయ్య: ఒక సంవత్సరం మూడు నెలల పాటు విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ని రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ ఛైర్మన్ నాగేశ్వర నాయుడు శుక్రవారం ఘనంగా ప్రశంసించారు. ఈ మేరకు పేదల రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించారని, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారని తెలిపారు. అనంతరం ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.