'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే

'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే

PLD: రెంటచింతల మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి మాన్యంలో వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను రైతులకు వివరించారు.