VIDEO: జగిత్యాల IMA ఆధ్వర్యంలో వైద్య శిబిరం

VIDEO: జగిత్యాల  IMA ఆధ్వర్యంలో వైద్య శిబిరం

JGL: జగిత్యాల మండలం అంతర్గాం గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు పలు రకాల రక్త పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. అనంతరం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.