VIDEO: కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు అరెస్ట్

VIDEO: కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు అరెస్ట్

ASR: తాజంగిలో కారుతో ఢీ కొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ధర్మారావును అరెస్టు చేసినట్లు ఎస్సై వీరబాబు మీడియాకు తెలిపారు. బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. విశాఖ మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. ప్రస్తుతం ఈశ్వరరావు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.