చంపాపేట కార్పొరేటర్ కుటుంబాన్ని పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి

చంపాపేట కార్పొరేటర్ కుటుంబాన్ని పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి

RR: చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్, వంగా మధుసూధన్ రెడ్డి అకాల మృతి కుటుంబానికితీరని లోటని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్ది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్మన్ ఘాట్ నివాసంలోని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.