'ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

PDPL: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఈ నెల 10న PDPL ఆయుష్ ఆసుపత్రిలో ఉ. 9:30 గం. ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన ఆయుష్ వైద్యులతో తన ఛాంబర్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు.