వేయిస్తంభాల దేవాలయంలో 14 నుంచి మహాశివరాత్రి వేడుకలు

వేయిస్తంభాల దేవాలయంలో 14 నుంచి మహాశివరాత్రి వేడుకలు

HNK:ఈ నెల 14 నుంచి 18 వరకు చారిత్రాత్మక శ్రీ శ్రీ శ్రీ రుద్రేశ్వర స్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆలయంలో మహాశివరాత్రి వేడుకల పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చౌహత్ వాజ్‌పాయ్, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.