నెల్లూరు SPకి 114 అర్జీలు

నెల్లూరు SPకి 114 అర్జీలు

NLR: SP అజిత వేజెండ్ల మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజల సమస్యలను విన్నారు. ఈ సమావేశంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. SPకి 114 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను తీసుకుని ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.