VIDEO: కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

VIDEO: కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

KNR: గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లికార్జున దేవస్థానంలో జరుగుతున్న ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణంలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణానికి దాతలు రూ.5,05,116 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని గందెశ్రీ శ్రీనివాస్, రాచమల్ల ప్రసాద్, ఎలుగూరి విజయభాస్కర్, పల్లా శివకుమార్, కొండూరి వేణుగోపాల్ కలిసి ఆలయ కమిటీ ఛైర్మన్ వరాల పరుశరాములుకు అందించారు.