VIDEO: భావోద్వేగంతో కన్నీరు పెట్టిన జీవన్ రెడ్డి అనుచరులు
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నివాసం వద్ద భావోద్వేగ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. పార్టీలో ఆయన సుదీర్ఘ ప్రస్థానాన్ని తలచుకుంటూ ఓ అనుచరుడు కంటతడి పెట్టారు. "1983లో పార్టీలో చేరినప్పుడు ఆయనకు 70 ఎకరాల భూమి, 40 మంది పాలేరులు ఉండేవారు. పార్టీ కోసం సర్వస్వం ధారపోసి ఆస్తిపాస్తులు కోల్పోయారు.