CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేతులమీదుగా CMRF చెక్కులను పంపిణీ చేశారు. సుమారు 68 మందికి రూ. 68,28,620ల చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.