VIDEO: పొలాల అమావాస్య.. ఎడ్లకు రైతుల పూజలు

SRD: పొలాల అమావాస్య పురస్కరించుకొని శుక్రవారం రాత్రి రైతులు తమ ఆచార సాంప్రదాయ పద్ధతిన ఎడ్లకు పూజలు చేసి మంగళ హారతి సమర్పించారు. కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఎడ్లను అందంగా రంగురంగులతో అలంకరించి ఊరి చివరన ఉన్న హనుమాన్ మందిరం చుట్టు సాంప్రదాయ బద్ధంగా ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నైవేద్యం సమర్పించి అన్నదానం చేశారు.