యనమదుర్రు డ్రైన్ గట్టును సుందరీకరించండి: జేసీ

యనమదుర్రు డ్రైన్ గట్టును సుందరీకరించండి: జేసీ

W.G: భీమవరంలో యనమదుర్రు డ్రైన్ గట్టును త్వరితగతిన సుందరీకరించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గట్టు వెంబడి రైలింగ్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటి చిన్న పార్కులా అభివృద్ధి చేయాలని సూచించారు.