LRSపై సమీక్ష సమావేశం నిర్వహించిన మేయర్

LRSపై సమీక్ష సమావేశం నిర్వహించిన మేయర్

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం LRS దరఖాస్తుల పురోగతి, 5% రిబెట్ (ఎర్లీ బర్డ్ ఆఫర్) వసూళ్లపై నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.