BRS అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి: MLA
ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం బజార్హతనూర్, నేరడిగొండ మండల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.