హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ సోమాజిగూడలో ఓ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం
☞ హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
☞ తీన్మార్ మల్లన్న పార్టీ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి మృతి
☞ సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన ఈనెల 10కి వాయిదా