ఉమ్మడి అభ్యర్థి కూలికపూడి ఎన్నికల ప్రచారం

కృష్ణా: తిరువూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం ముస్లిం బజారులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుందన్నారు.